Type Here to Get Search Results !

Govt Head Masters Gr II Seniority List 24th May 2025 for Transfers

Govt Head Masters Gr II Seniority List 24th May 2025 for Transfers


జిల్లా విద్యాశాఖ/ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ వారి కార్యాలయం
జోన్ - 1, విశాఖపట్నం

పత్రికా సమాచారం

ప్రభుత్వ యాజమాన్యం ప్రధానోపాధ్యాయులు సాధారణ బదిలీల సీనియార్టీ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాలు స్వీకరణ

శ్రీయుత డైరెక్టర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు, పాఠశాల విద్యాశాఖ, జోన్-1, విశాఖపట్నం వారి పరిధిలో గల ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు సాధారణ బదిలీల ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను విద్యాశాఖ వెబ్సైట్ నందు మరియు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు విశాఖపట్నం, 25-1 వారి వెబ్సైట్ (https://www.rjdsevsp.com/) నందు అందుబాటులో ఉంచబడినది.

కావున, ప్రభుత్వ యాజమాన్యం నందు పనిచేయు ప్రధానోపాధ్యాయులు అందరూ జాబితాలో తమ యొక్క వివరములను సరిచూసుకొని, ప్రొవిజన సీనియారిటీ జాబితా నందు ఎట్టి అభ్యంతరములు ఉన్ననూ గౌరవ శ్రీయుత డైరెక్టర్, పాఠశాల విద్య వారు జారీ చేసిన షెడ్యూల్ ప్రాప్తికి తే.25.05.2025ది నందు తగు ఆధారములతో ఆన్లైన్లో సమర్పించవలసినదిగా కోరడమైనది.

బి. విజయ భాస్కర్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు,
జోస్ - 1 విశాఖపట్నం.